a468

468

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పాపము వలన చెడినవాని ప్రేమతో వెతకి రక్షించుడు తప్పినవానిని ద్రోహిని మీరు యేసుని యొద్దకు రమ్మనుడు. ||పడినవారికి జూపుడు త్రోవ యేసు పాపాత్ములన్ రక్షిం చును||

  1. నీతిని కోరక యల్లాడువాని యేసు రక్షించుటకై కాచును ప్రేమతో వారిని బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును.పాపవిషంబు మనస్సున దాగి గుణము పూర్తిగ జెఱిపినన్ యేసుని ప్రేమ యనుకిరణంబు దాని గుదుర్చును పూర్ణముగా.చెడినవారిని రక్షింప బొండి యేసుడు శక్తిని మీ కీయగా మోక్ష మార్గంబునడిపించుండి వారిని రక్షింప యేసు వచ్చెన్

Post a Comment

أحدث أقدم