a128

128

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శుద్ధరాత్రి! సద్ధణంగ నందఱు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనగా బరిశుద్ధుడౌ బాలకుడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా.శుద్ధరాత్రి! సద్దణంగ దూతల హల్లెలూయ గొల్లవాండ్రకు దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను. క్రీస్తు జన్మించెను.శుద్ధరాత్రి! సద్దణంగ దేవుని కొమరుడ! నీ ముఖంబున బ్రేమ లొల్కు నేడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే.

Post a Comment

أحدث أقدم